జగన్ అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ ఈడీ మొదటి అటాచ్ మెంట్ స్టే పై అప్పీలేట్ ట్రైబ్యునల్ విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది.